BODY CAMARAS

    జైలు ఉద్యోగులకి బాడీ కెమెరాలు త‌ప్ప‌నిస‌రి

    September 25, 2020 / 04:58 PM IST

    ఉత్తరప్రదేశ్ లోని జైలు ఉద్యోగులు ఇక‌పై త‌ప్ప‌నిస‌రిగా బాడీ కెమెరాలు ధ‌రించాల్సిందేన‌ని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ ప్ర‌క‌టించింది. బాడీ కెమెరాల పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైళ్ల శాఖ‌కు రూ.80 ల‌క్ష‌ల�

10TV Telugu News