Body Clock

    వయస్సు వేగం పెరుగుతోంది.. వృద్ధాప్య సమయానికి ఇదేనా సంకేతం?

    June 20, 2020 / 04:56 PM IST

    వయస్సు మీద పడుతోంది.. శరీరంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయి. అంటే.. వృద్ధాప్యం దగ్గర పడుతుందనే భావన చాలామందిలో కలుగుతుంది. మన శరీరం వయస్సు పైబడిన భావనను ఎందుకు ఇస్తుందో అనేదానికి సహేతుకమైన వివరణలు ఉన్నాయి. వాటిలో మొదటిది.. శరీరం సేంద్రీయ సె

10TV Telugu News