-
Home » Body found
Body found
Medak : కారు డిక్కీలో డెడ్‌బాడీ కేసు..మిస్టరీ వీడింది, ఎందుకు చంపారంటే
August 11, 2021 / 11:08 AM IST
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మండల పరిధిలో కారు దగ్ధం కేసును మెదక్ జిల్లా పోలీసులు చేధించారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. కోటిన్నర వ్యవహారంలో ధర్మపురి శ్రీనివాస్ కు మరొకరి మధ్య విబేధాలున్నట్లు పోలీసులు