Bodybuilder & Model

    Turkey Fitness Model : వస్త్రధారణ వల్ల విమానం దిగిపోయిన ఫిట్‌నెస్ మోడల్

    July 13, 2021 / 05:07 PM IST

    Turkey Fitness Model : ఆడవాళ్ల వస్త్రధారణ ఎక్కడున్నా చర్చజరుగుతూనే ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా… కురచ బట్టలువేసుకున్నా…. ఒంటికి అతుక్కుపోయేవి వేసుకున్నా అంతా చర్చనీయాంశమే. ప్రముఖ టర్కీ ఫిట్‌నెస్ మోడల్ దెనిజ్ సెపినర్(26)కు తన వస్త్రధారణతో విమానంలో

10TV Telugu News