Home » bodyguard retire
దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పర్వదినాన రాష్ట్రపతి బాడీగార్డు విభాగానికి చెందిన అశ్వం విరాట్ (Virat) రిటైర్ అయ్యింది.