Home » Boeing Space
అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుంది.
వ్యోమగాములను భూమికి తీసుకొచ్చే ప్రయత్నంలో నాసా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ ..