Home » Boeing Starliner
బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి భూమి మీదకు రాలేకపోయారు.
థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.