Home » BOGOTA
వాతావరణ మార్పుల కారణంగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా నీటి ఎద్దడి నెలకొంటుంది.
కొలంబియా దేశ రాజధాని బొగోటాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం అనంతరం సైరన్ మోగించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు....
కోలంబియాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వాయువ్య కొలంబియాలో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తున్న బస్సును బురద, మట్టి ముంచెత్తడంతో బస్సు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది మరణించారు.