-
Home » Boko Haram
Boko Haram
పొలంలో పనిచేస్తున్న 43మంది కూలీల గొంతు కోసి చంపేసిన తీవ్రవాదులు
November 30, 2020 / 11:30 AM IST
Nigeria : Boko Haram militants kill 43 farmers : తీవ్రవాదుల ఘాతుకానికి 43మంది వ్యవసాయ కూలీలు బలైపోయారు. మానవత్వం మరచిని మృగాల్లా వ్యవహరించిన తీవ్రవాదుల దుశ్చర్యలకు కష్టజీవుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. పొలం పనిచేసుకుంటున్న 43మంది వ్యవసాయ కూలీలను తీవ్రవాదులు అత్యంత �