Home » Bolero Neo
Mahindra SUV Diwali Sale : మహీంద్రా & మహీంద్రా ఈ దీపావళికి ఎంపిక చేసిన ఎస్‌యూవీలపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఎక్స్‌యూవీ 300, బొలెరో, బొలెరో నియో, మరాజ్జో, ఆల్-ఎలక్ట్రిక్ XUV400 వంటి మోడళ్లపై డిస్కౌంట్లు రూ. 50వేల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఉంటాయి.