Home » Bolisetti Srinivas
కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్.
మొత్తమ్మీద పవన్కు అత్యంత సన్నిహితంగా ఉండే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.