Home » Bollapalli
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�