Home » bollywood actress gallery
హాట్ బ్యూటీ షామా సికందర్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె షేర్ చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
నటి, యాంకర్, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా క్యూ కీ సాస్ బీ కబీ బహూ తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపై అరంగేట్రం చేసి.. 2005లో 'దోస్తీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది.
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్‌లోను తన నటనతో మెప్పించి ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా నటిస్తుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. హాట్ ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
బాలీవుడ్ ను ఏలేయాలనే ఆరాటపడుతున్న బ్యూటీ జాన్వీ కపూర్. దాని కోసం ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.
ఎహ్ సాలి ఆషిక్వి సినిమాతో హిందీ సినీ తెరపై ఎంట్రీ ఇచ్చిన శివలీక ఒబెరాయ్ అంతకు ముందే సింగర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా హిందీ సినిమాలకు పనిచేసింది. ఇక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీతో ఇప్పుడు వరస ఫోటో షూట్లతో అమ్మడు ఇలా గాలమేస్తుంది.