Home » bollywood actress gallery
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు.ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే నటిగా తానేంటో నిరూపించుకుంది.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
రామ్‌చరణ్ చిరుత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహాశర్మ.. వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది.
కత్రినా కైఫ్ తెలుగులో మొదటసారిగా వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించిన క్యాట్ ఇక్కడ సక్సెస్ కాలేకపోయినా బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.
అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొణెకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఓం శాంతి ఓం అనే చిత్రంతో బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన దీపికా హాలీవుడ్‌లోను తన నటనతో మెప్పించింది.
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. కొంటె చూపులతో అందరినీ ఆకట్టుకుంటుంది. రకుల్ ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.