Home » bollywood actress gallery
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.
రామన్ రాఘవా చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. 'గూఢచారి’ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు మలయాళం, ఇంగ్లీష్ సినిమాలను కూడా వదలడం లేదు.
వరుణ్ ధావన్ మేనకోడలు అంజినీ ధావన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఇప్పటికే అంజనీ ఆ దిశగా తన ప్రిపరేషన్ మొదలు పెట్టిన అంజినీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.