Home » bollywood actress gallery
యశ్ రాజ్ సంస్థ పిఆర్వోగా కెరీర్ మొదలుపెట్టి.. అదే సంస్థ నిర్మించిన లేడీస్ వర్సెస్ రిక్కీబెల్ తో హీరోయిన్ గా పరిచయమైంది పరిణీతి.
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
లక్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా పరిచయం ఈ రత్తాలు. ఆ మధ్య మెగా బ్రదర్స్‌తో చిందేసి హాట్ టాపిక్‌గా మారిపోయింది.
'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అమైరా దస్తూర్ ఆ సినిమా ఆశించిన ఫలితం రాకపోవడంతో.. తమిళ, హిందీ భాషల్లో సినిమాలతో బిజీగా మారిపోయింది.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అలియా భట్ త్వరలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో సీతగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
జాదూగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సోనారిక .. ఆ తర్వాత మంచు విష్ణుతో ఆడోరకం ఈడోరకంలో నటించింది. ఈ సినిమాల్లో అందాలు విచ్చలవిడిగా ఆరేసినా ఆ తర్వాత అవకాశాలు మాత్రం రాలేదు.
'లండన్ బాబు.. లండన్ బాబు' అంటూ '1 నేనొక్కడినే' సినిమాలో రచ్చ చేసింది బాలీవుడ్ యాక్ట్రెస్ సోఫీ. సింగర్ కూడా అయిన సోఫీ.. బిగ్‌బాస్8 కంటెస్టెంట్ కూడా.
మద్రాస్ కేఫ్ చిత్రంతో చిత్ర సీమకు పరిచయమైన రాశీ ఖన్నా తొలిసినిమాలోనే తనదైన నటనతో ఆకట్టుకుని మూడో చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.