Home » Bollywood Actress Janhvi Kapoor
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షాక్ చేస్తుంది. తాజాగా బ్లూ అవుట్ ఫిట్ లో జిల్ జిల్ జిగేల్ అనిపిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకొంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో శీతాకాలంలో సెగలు రేపుతుంది జాన్వీ కపూర్..