Home » Bollywood actress Priyanka Chopra
ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్గా తన భర్త కన్సర్ట్‌లో ఈవెంట్ స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ బిజీగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. లండన్, స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రియాంకా..ఇటీవలే లాస్ ఏంజిల్స్ చేరుకున్నారు.