Home » Bollywood hopes
కరోనా తర్వాత బాలీవుడ్ పరిస్థితి అద్వాన్నంగా తయారైన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, బడా బడా కాంబినేషన్లు ఉన్న సినిమాలు కూడా బాక్సాపీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరో సినిమా వస్తున్నా కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నారు.
గతంలో సౌత్ హీరోస్ చాలామందే బాలీవుడ్ లో వాళ్ల లక్ చేసుకున్నారు. కానీ అందులో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్లు కాస్త సస్టైన్ అవగలిగారు. కానీ ఇప్పుడు కథ వేరు.. మన హీరోలకు అక్కడ..