Home » Bollywood Malaika Marriage
మూవింగ్ విత్ మలైకా అంటూ ఇంట్రస్టింగ్ టాక్ షో చేస్తున్న మలైకా అరోరా ఈ షోలోనే తన పెళ్లి మాట బయటపెట్టింది. మలైకా, అర్జున్ కపూర్ లు చాలా రోజుల నుంచి డేటింగ్ లోఉన్నా 2019లోనే అఫీషియల్ గా ఈ విషయం షేర్ చేసుకున్నారు. మలైకాకి 48 ఏళ్లు, అర్జున్ కపూర్ కి 36 ఏళ్�