Home » Bollywood new films
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లల సినిమా చూసిన అమీర్ చిన్న పిల్లాడిలానే ఏడుస్తూ టీషర్ట్ తో తుడుచుకుంటూ ఎమోషన్ ను ఆపుకోలేకపోయాడు.
ఇండియన్స్ ఫస్ట్ వరల్డ్ కప్ కోసం ఎంతగా వెయిట్ చేశారో.. 83 సినిమా కోసం ఆడియన్స్ అంతగా వెయిట్ చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న 83 సినిమా ఈ క్రిస్ మస్ కి గ్రాండ్..