Bollywood richest family

    బాలీవుడ్ లో అత్యంత ధనిక కుటుంబం ఎవరో తెలుసా.. 10000 కోట్లకి అధిపతి..

    November 14, 2024 / 03:54 PM IST

    Bhushan Kumar : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది బడా స్టార్స్, డబ్బున్న వారున్నారు. అనేక సినిమాలు చేసి కోట్లు కూడబెట్టారు. ఇక అందులో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముందు వరుసలో ఉండేవారు. అలాగే బాలీవుడ్ లో ఇప్పటికే కపూర్స్, ఖాన్స్, చోప్రాస్.. ఇలా అ

10TV Telugu News