Home » Bollywood StandUp Comedian Raju Srivastav has no More
బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా కెరీర్ ప్రారంభించిన "రాజు శ్రీవాస్తవ". 'మైనే ప్యార్ కీయ', 'బాజిగర్', 'తేజాబ్' వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆయన ఫేట్ మారిపోయింది అనే చెప్పాలి. శక్తిమ�