Home » Bollywood star kids
అమితాబ్ లాంటి మెగాస్టార్స్ వయసు మీద పడడంతో అందుకు తగ్గ పాత్రలకే పరిమితమైపోయారు. ఆ తర్వాత ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్ లాంటి వాళ్ళు మధ్య వయసుకి చేరినా ఇంకా ఏదో తపన పడుతూ.. పడుతూ లేస్తూ రాణించాలని చూస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ తనయ, అప్ కమింగ్ యంగ్ హీరోయిన్ షనయా ఇప్పటికే సోషల్ మీడియాలో యూత్ సెన్సేషన్‌గా మారిపోయింది.