Home » bollywood web series
ఒక సూపర్ హీరో, హాక్ ఐ పాత్రదారుడు జెరెమీ రెన్నెర్ మన దేశం ఢిల్లీలో కనిపించడం ఇప్పుడు వైరల్ గా మారింది. జెరెమీ రెన్నర్ తాజాగా ఇండియా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.
వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్ సిరీస్‌గా నిలిచింది. దీంతో రెండో భాగాన్ని మర