-
Home » Bollywood wedding news
Bollywood wedding news
Salman-Sonakshi: సల్మాన్‌తో సీక్రెట్ పెళ్లి.. సోనాక్షి రియాక్షన్ ఇదే!
March 5, 2022 / 02:59 PM IST
బాలీవుడ్ కండల వీరుడు, భజరంగి భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాల్లో లెక్కలేనన్ని రూమర్లు వినిపించగా అందులో కొందరితో పెళ్లి కూడా అయిపోయిందంటూ ప్రచారాలు కూడా చాలానే జరిగాయి.