Home » Bollywood Youtuber
హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ -3 మొదలవ్వగా ఈ షోకి యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్, అతని ఇద్దరు భార్యలు కూడా వచ్చారు. అయితే మొదటి వారమే అర్మాన్ భార్యల్లో ఒకరైన పాయల్ ఎలిమినేట్ అయింది.