-
Home » BollywoodLife
BollywoodLife
సినిమాల కోసం ముంబైకి వెళుదామని అనుకుంటే..అత్యాచారం చేస్తారని చెప్పారు
August 7, 2020 / 07:04 AM IST
బోల్డ్ మూవీస్, స్టేట్మెంట్స్తో సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల కోసం పూణే నుంచి ముంబైకి మకాం మార్చుదాం అని నిర్ణయం తీసుకుంటే..చాలా మంది వ్యతిరేకించారని, అక్కడకు వెళితే..అత్యాచారం చేస్తారని చెప్ప�