Home » bomb explodes
పశ్చిమ బెంగాల్లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న హజ్రత్ గంజ్ లోని కల్నో కలెక్టరేట్ లో..యూపీ విధాన సభను కిలోమీటరు దూరంలో ఈ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. �