-
Home » Bomb Threat To Plane
Bomb Threat To Plane
Bomb Threat To Plane: రష్యా నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్తాన్‌కు మళ్లింపు
January 21, 2023 / 11:49 AM IST
అజూర్ ఎయిర్ విమానం 240 మంది ప్రయాణికులతో రష్యా నుంచి బయలుదేరింది. దక్షిణ గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో తెల్లవారు జామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. ఆ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో ఉజ్జెకిస్తాన్ విమానాశ్రయానికి మళ్లించారు.