Home » Bomb Wood Cricket Bat
Bomb Wood Cricket Bat : క్రికెట్ ఆటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. క్రికెట్ లో బౌండరి కొట్టినా..సిక్స్ లు కొట్టినా అభిమానులకు పండగే పండగ. కేరింతలో కేకలు వేస్తారు. బ్యాట్స్ మెన్ ను ఎంకరేజ్ చేస్తారు. అటువంటి క్రికెట్ ఆటలో బ్యాట్ ను దేంతో తయార�