Home » Bombay High Court Judgement
బాంబే హైకోర్టు సూచనల మేరకు మంగళవారం కొచ్చర్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. చందా కొచ్చర్ ముంబైలోని బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలకాగా, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఆర్ధర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారని పోలీస్ అధికారి తెలిపారు.
సినీనటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.