Home » Bombing Hits Mosque
ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సంబరాలు కొనసాగుతుండగానే అఫ్గానిస్థాన్ లో బాంబు దాడి కలకలం రేపింది. ఉత్తర కాబుల్‌లోని మసీదుపై శుక్రవారం బాంబు దాడి జరిగింది.