Home » Bomma Blockbuster movie
నందు, రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాగశౌర్య ముఖ్య అతిధిగా విచ్చేశాడు. సుధీర్, సత్యం రాజేష్, ధనరాజ్.. పలువురు టీవీ, సినిమా ప్రముఖులు కూడా విచ్చేశారు.
గురువారం సాయంత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నాగశౌర్యతో పాటు పలువురు టీవీ, సినీ ప్రముఖులు వచ్చారు. ఈ ఈవెంట్ లో నందు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు......