Home » Bommanahal Zone
Occult worship incident in Anantapur : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపుతోంది. బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు సమీపంలో లభించిన యువకుడి మృతదేహం పోలీసుల అనుమానాలను మరింత బలపరుస్తోంది. కాలువ గట్టుపై యువకుడిని హత్య చేసిన తర్వాత.. గుర్తు పట్టకుండా ముఖంపై బండరాయిత�