Home » Bonalu 2023
వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
అమ్మవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు పట్టువస్తాలను సమర్పించారు.
తెలంగాణలో బోనాల సందడి షురూ
ఆషాడం మొదలైందంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.