Bonalu Songs Lyrics In Telugu

    Mangli Bonalu Song 2021 : బోనాల సాంగ్..లిరిక్స్ మార్చేసిన మంగ్లీ

    July 21, 2021 / 04:41 PM IST

    జులై 11న రిలీజ్‌ చేసిన పాటలో లిరిక్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. మంగ్లీ పాడిన పాటలో అమ్మవారిని తిడుతున్నట్లు ఉందని కొందరు వాదిస్తున్నారు. లిరిక్స్‌లో కొన్ని తప్పులు ఉన్నాయని.. వెంటనే ఆ సాంగ్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.

10TV Telugu News