Home » Bonda Uma Maheswara Rao
ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారని ఆరోపించారు. తాగుబోతుల జేబులను కొట్టేసేన వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమేనని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై కావలి డీఎస్పీ రమణ అనుచితంగా వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. డీజీపీ, హెచ్ఆర్సీకి టీడీపీ లేఖలు రాస్తుందని చెప్పారు.