Home » bone strength
విటమిన్ A పోషకం మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది, మీ నాడీ సంబంధిత విధులను నిర్వహిస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్ధారిస్తుంది,
పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేస్తాయి.
శరీరానికి క్యాల్షియం అవసరముంది. అయితే ఇందుకోసం పెద్ద మొత్తంలో క్యాల్షియం తీసుకుంటే సరిపోదు. దీన్ని గ్రహించటానికి తోడ్పడే విటమిన్ డి3 అవసరం ఉంటుంది.