bontu rammohan

    ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన…ఫైన్ చెల్లించిన మేయర్

    February 4, 2019 / 05:52 AM IST

    నో పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాన్ని పార్కింగ్ చేయడం తప్పేనని హైదరాబాద్ మేయర్ బొంతురామ్మోహన్ అన్నారు. రాంగ్ పార్కింగ్ విషయంలో తనను ప్రశ్నిస్తూ నెటిజన్లు  పోస్టింగ్ చేయడంపై మేయర్ సంతోషం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ఏ స్థాయి వ్యక్తి�

10TV Telugu News