Home » booking start
కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మేనియా దుమ్ము దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.