-
Home » bookings open
bookings open
Range Rover: రేంజ్ రోవర్ వెలార్ చూశారా? ఓ రేంజ్ అంటున్న కారు ప్రియులు.. మీరూ ఓ లుక్కేయండి
July 19, 2023 / 09:47 PM IST
కొత్త రేంజ్ రోవర్ వెలార్ రేపటి తరం పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ను కలిగి ఉన్న మొదటి కారు. ఇది కొత్త 28.95 సెం. మీ (11.4) కర్వ్డ్ గ్లాస్ టచ్స్క్రీన్లో అన్ని కీలక వాహనాల ఫంక్షన్లకు నియంత్రణలను కలిగి ఉంటుంది