Home » BOOKLET
RAHULGANDHI:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ పార�