Home » bopayapati
నందమూరి అభిమానులు సాలిడ్ హిట్ కోసం మరీ ముఖ్యంగా బాలయ్య నుండి మాంచి మాస్ మసాలా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే వచ్చేది బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద అంచనాలకు కొలతలు లేకుండా పోయాయి.