Home » Border Gavaskar Trophy2023
Virat Kohli 28th Test Ton: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ కెరీర్ లో 75వ సెంచరీ సాధించడంతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంద�
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్‌కు వెళ్లి ఆసీస్‌తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తి�
IND vs AUS 3rd Test Match : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ 76 పరుగులుచేస్తే మూడో టెస్టులో విజయం సాధించినట్లే. ఆస్ట�
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు.