Home » border in Jammu
జమ్మూ నగరం నుంచి అమరనాథ్ యాత్ర మొదటి బ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది.జమ్మూ నగరంలో శుక్రవారం ఉదయం అమరనాథ్ యాత్రికుల మొదటి బృందానికి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు....
వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గ
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఓ డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే దాన్ని కుప్పకూల్చాయి.
జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.