Home » #bordergavaskartrophy2023
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ 186 పరుగులు చేసి ఔటయ్యాడు.
నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి.