Home » bored fan
నేనున్నా..అంటూ కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటున్న సోనూ సూద్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సోనూ..ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకర్షిస్తోంది. అసలు ఆ నెటిజన్ ఏమి అడిగాడు ? సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడు ? కరోనా కాలంలో కష్టా