Home » Borivali
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్.
ముంబయి లోకల్ ట్రైన్లో ఓ డాగ్ డెయిలీ ప్రయాణం చేస్తోంది. బోరివాలి టూ అంథేరి దీని ప్రయాణం. ఈ డాగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా హాయిగా రైలు ప్రయాణం చేస్తున్న ఈ డాగ్‌ను చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.