Home » Boss Party Song Promo
మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఊరమాస్ చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మాస్ పల్స్ తెలిసిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న